ఆంధ్రా కింగ్ తాలూక

Administrator 27-11-2025
19
కథలోకి వెళ్తే, 2002లో స్టార్ హీరో సూర్య (ఉపేంద్ర) తన 100వ సినిమా విడుదల విషయంలో ఇబ్బందుల్లో ఉంటాడు. మూడు కోట్ల రూపాయల అవసరం పడుతుంది. తన ఆస్తులు, కార్లు అమ్ముకుంటే విషయం బయటికి పొక్కి పరువు పోతుందని భయపడుతుంటాడు. అదే సమయంలో అతనికి హీరోగా కాకుండా, తాను లాంచ్ చేయబోయే తన కొడుకు పక్కన తండ్రి పాత్రలో నటిస్తే మూడు కోట్లు ఇస్తానని ఒక నిర్మాత ఆఫరిస్తాడు. ఆ పాత్ర వేస్తే ఇక హీరోగా అతని కెరీర్ ముగిసినట్టే. ఆ ఆఫర్ ని ఒప్పుకోవాలా వద్దా అని తర్జనబర్జన పడుతున్న సమయంలో ఎవరో అనామకుడి నుంచి సూర్య అకౌంట్లోకి మూడు కోట్లు వచ్చిపడతాయి. ఎవరా ఆ వ్యక్తి అని సూర్య ఆశ్చర్యపోతూ అతని వేరబౌట్స్ కనుక్కునే పనిలో ఉంటాడు.

ఈ కథను షేర్ చేయండి

వ్యాఖ్యలు (3)

U
R
Ramesh Kumar 2 hours ago

చాలా బాగుంది ఈ వార్త. మరిన్ని వివరాలు కావాలి.

S
Sita Devi 5 hours ago

ధన్యవాదాలు ఈ సమాచారం కోసం!

K
Krishna Reddy 1 day ago

మంచి వార్త. షేర్ చేస్తున్నాను.