అమెరికా
బంగ్లాదేశ్‌లో తమ రాయబార కార్యాలయాన్ని డిసెంబర్ 24, 25 తేదీల్లో మూసివేస్తున్నట్లు జర్మనీ ప్రకటించింది.
ఢాకాలోని అమెరికా రాయబార కార్యాలయం కూడా డిసెంబర్ 25కి సంబంధించి ఒక అడ్వైజరీ జారీ చేసింది.
డిసెంబర్ 24, 25న తమ ఎంబసీ మూసివేయడానికి గల కారణాల గురించి జర్మన్ రాయబార కార్యాలయం వివరణ ఏదీ ఇవ్వలేదు.
అడ్వైజరీ జారీ చేయడం వెనుక కారణాల గురించి అమెరికా ప్రకటించింది.
ఉస్మాన్ హాదీ మరణంపై అమెరికా, బ్రిటన్ సహా యూరోపియన్ యూనియన్ దేశాలు సంతాపం ప్రకటించాయి.
ఈ పరిస్థితుల మధ్య డిసెంబర్ 25న బంగ్లాదేశ్‌లో ఏం జరగనుందే ప్రశ్న తలెత్తుతోంది. బంగ్లాదేశ్‌లో పరిస్థితులపై అమెరికా, జర్మనీ అప్రమత్తంగా ఉన్నాయి.
"డిసెంబర్ 24, 25న మా ఎంబసీ మూసివేసి ఉంటుంది. డిసెంబర్ 28 నుంచి కార్యకలాపాలు మళ్లీ మొదలవుతాయి" అని జర్మనీ రాయబార కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

వ్యాఖ్యలు (3)
చాలా బాగుంది ఈ వార్త. మరిన్ని వివరాలు కావాలి.
ధన్యవాదాలు ఈ సమాచారం కోసం!
మంచి వార్త. షేర్ చేస్తున్నాను.